ఇంకొల్లు : హనుమోజీపాలెంలో జులై 28న రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ చేయనున్నారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ వాల్ పోస్టర్ ప్రచురించారు. పోస్టర్ను అంబేద్కర్ మ్యూనిమానుమడు రాజారత్న అశోక్ అంబేద్కర్ గురువారం ఆవిష్కరించారు.