Home ప్రకాశం మొక్కలు నాటారు

మొక్కలు నాటారు

377
0

చీరాల : వనం – మనం కార్యక్రమం సందర్భంగా ఒకటో పట్టణ సిఐ వి సూర్యనారాయణ గురువారం ఎస్టీ గురుకుల బాలికల వసతి గృహం ఆవరణలో మొక్కలు నాటారు. నాటిన మొక్కలకు నీళ్లు పోసి కాపాడాలని సుచ్చించారు. మొక్కలు పెంచడం ద్వారా వసతి గృహ వాతావరణం బాగుంటుందని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు.