మర్రిపూడి : కాకర్ల సిఎసిఎస్ అధ్యక్షులు మొల్లల శివరామిరెడ్డి కుమారుని వివాహానంతరం ఏర్పాటు చేసుకున్న సత్యనారాయణస్వామి వ్రతంకార్యక్రమానికి వైసిపి కొండేపి నియోజకవర్గ నాయకులు వరికూటి అశోక్‌బాబు దంపతులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఆయన వెంట మర్రిపూడి మండల వైసిపి కన్వీనర్ దద్దాళి మల్లికార్జున, వైసిపి సీనియర్ నాయకులు భోగసముద్రం విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు.