Home ప్రకాశం మూగబోయిన విప్లవ శంఖం

మూగబోయిన విప్లవ శంఖం

657
0

మైనంపాడు : విప్లవ సినిమాలకు చిరునామా మాదాల రంగారావు అస్తమించారు. ఆయన మరణవార్త తెలిసిన వెంటనే ప్రకాశంజిల్లా మైనంపాడు గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది. ఎర్రజెండా అశ్రుతంజాలి ఘటించింది. సినీరంగంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవటంతో పాటు తమ గ్రామానికి కూడా గుర్తింపు తెచ్చిన విప్లవ తేజం ఇక లేడు అని తెలియడంతో గ్రామస్థులు అందరి కళ్ళు చెమర్చాయి. తమకు మాదాల రంగరావుతో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. భువి నుండి దివికిగెగసిన ఆ అరుణతర ఆత్మకు శాంతి చేకూరాలని విప్లవ జోహార్లు అర్పించారు…