Home ప్రకాశం చీరాలలో భారీ వర్షం

చీరాలలో భారీ వర్షం

417
0

చీరాల :  ఉన్నట్లుండి ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా వర్షం మొదలైంది. సాధారణమేకదా అనుకున్నాం. కానీ గాలితోకూడిన వర్షం కుండపోతగా కురిసింది. దీంతో పట్టణంలోని రోడ్లన్నీ వాగులు, వంకలను తలపించాయి. గత వారం రోజులుగా వేసవిని తలపించే ఎండలతో ఉక్కపోతను అనుభవిస్తున్న ప్రజలకు మంగళవారం నాటి వాతావరణం ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగించింది. రైతుల్లో ఆనందం నింపింది.