Home ప్రకాశం దళిత యువకుని హత్యకు నిరసనగా ప్రదర్శన

దళిత యువకుని హత్యకు నిరసనగా ప్రదర్శన

459
0

చీరాల : మిర్యాలగూడలో ప్రేమ వివాహం చేసుకున్నాడన్న కారణంతో ప్రణయ్ అనే దళిత యువకుడిని అతడు ప్రేమించిన యువతి తండ్రి హత్య చేయించడానికి నిరసనగా పట్టణంలో యువకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాల మహానాడు, జనసేన తదితర సంఘాల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో పట్టణ ప్రధాన వీధుల్లో నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జనసేన నాయకులు గూడూరు శివరాంప్రసాద్, తోట రాజశేఖర్, ఏరిచర్ల అశోక్ కుమార్, మాలమహనడు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చెప్పిడి ప్రియతం పాల్గొన్నారు.