Home ప్రకాశం జాతీయ లోకదాలత్ కరపత్ర ఆవిష్కరణ

జాతీయ లోకదాలత్ కరపత్ర ఆవిష్కరణ

440
0

చీరాల : డిసెంబర్ 8న జరగనున్న జాతీయ లోకదాలత్ లో కేసులు పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవగాహన కల్పిస్తూ ప్రచురించిన కరపత్రాన్ని సీనియర్ సివిల్ జడ్జ్ ఎస్ కృష్ణన్ కుట్టి ఆవిష్కరించారు. కోర్టు ఆవరణలో శనివారం న్యాయవాడులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమములో ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ శ్రీనివాస్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్ ఠాకూర్, న్యాయవాదులు పాల్గొన్నారు.