Home ప్రకాశం ఉప్పుటూరులో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

ఉప్పుటూరులో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ

357
0

పర్చూరు : ఉప్పు టూరు గ్రామ పంచాయితీలో పారిశుద్ధ్య పనులను ప్రత్యేక అధికారి ఆర్ ప్రభాకరరావు, గ్రామ ప్రత్యేకాధికారి జీవిగుంట ప్రభాకరరావు శుక్రవారం పర్యవేక్షించారు. మురుగునీటి కాలువల పనులను పరిశీలించారు. వాతావరణం మారుతున్నందున సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనారోగ్య సమస్యలు వంటివి గుర్తిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. వారివెంట పంచాయతీ కార్యదర్శి తులసి లక్ష్మీ ఉన్నారు.