Home ప్రకాశం చే గవేరాకు ఘన నివాళిప్రకాశంచే గవేరాకు ఘన నివాళిBy vijayadmin - June 14, 20183170FacebookTwitterPinterestWhatsApp చీరాల : డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో క్యూబా విప్లవనేత చేగువేరా జయంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా చే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పి సాయిరాం, జి ఆదిత్య, ఏసురత్నం, పి కాలేశా పాల్గొన్నారు.