Home ప్రకాశం డాక్ట‌ర్ సుబ్బారావుకు మే2న స‌న్మానం

డాక్ట‌ర్ సుబ్బారావుకు మే2న స‌న్మానం

342
0

చీరాల : రెడ్‌క్రాస్ రాష్ట్ర‌స్థాయి ఉత్త‌మ సేవా అవ‌ర్డును గ‌వ‌ర్న‌ర్ ఇఎస్ఎల్‌ న‌రసింహ‌న్ చేతుల మీదుగా అందుకున్న రెడ్‌క్రాస్ చీరాల బ్రాంచి గౌర‌వాధ్య‌క్షులు డాక్ట‌ర్ గుంటుప‌ల్లి సుబ్బారావును బిసి ఫెడ‌రేష‌న్, పౌరసంఘాలు, సేవాసంస్థ‌లు, కార్మిక సంస్థ‌ల‌ ఆధ్వ‌ర్యంలో మే 2న ఘ‌నంగా స‌న్మానించ‌నున్న‌ట్లు ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షులు ఊటుకూరి వెంక‌టేశ్వ‌ర్లు తెలిపారు.