Home ప్రకాశం ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌త్కారం

ఆర్య‌వైశ్యుల ఆత్మీయ స‌త్కారం

311
0

చీరాల : మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ కమిటీ ఆహ్వానం మేరకు విఘ్నేశ్వర స్వామి ప్రత్యేక పూజల్లో వైఎస్ఆర్‌సిపి నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌ఛార్జి య‌డం బాలాజీ పాల్గొన్నారు. స్వామివారికి పూజ‌లు చేసిన అనంత‌రం ఆర్య‌వైశ్యులు ఆయ‌నను షాలువాతో స‌త్క‌రించారు.