Home క్రైమ్ స‌ముద్ర స్నానానికి వ‌చ్చీ…

స‌ముద్ర స్నానానికి వ‌చ్చీ…

317
0

వేట‌పాలెం : గుంటూరు, విజయవాడకు చెందిన సుమారు పది మంది యువకులు రామాపురం బీచ్‌కు ఆదివారం వ‌చ్చారు. సముద్ర స్నానం చేస్తుండగా సాయంత్రం సుమారు ఐదున్నర గంటల సమయంలో గుంటూరుకు చెందిన కొత్తరావూరి అనంతరామయ్య(23) ప్రమాదవశాత్తు సముద్రంలో మునిగి చనిపోయి మృతి చెందాడు. విష‌యం తెలుసుకున్న‌ ఈపురుపాలెం పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుని పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.