Home ప్రకాశం ఉన్న‌త పాఠ‌శాల‌లో తాగునీటి ట్యాంకు ప్రారంభం

ఉన్న‌త పాఠ‌శాల‌లో తాగునీటి ట్యాంకు ప్రారంభం

548
0

కొండపి : ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంచినీటి ట్యాంకును శాసనసభ్యులు డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి, లీడ్ పార్ట్న‌ర్‌, స్మార్ట్ ఫౌండేషన్ లీడర్ దామచర్ల సత్య, ఎఎంసి చైర్మన్ రామయ్య చౌదరి శుక్ర‌వారం ప్రారంభించారు. కార్య‌క్ర‌మంలో ఎంపీపీ దేపూరి రతమ్మ, తహసీల్దార్ చిరంజీవి, స్టెప్ సిఈఓ బి రవి, జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ సిహెచ్ తారావాణి, హైస్కూల్ హెచ్ఎం డోలా సువర్ణ పద్మావతి, జన్మభూమి కమిటీ సభ్యులు యలమంద నాయుడునాయుడు పాల్గొన్నారు.