Home విద్య శ్రీ‌గౌత‌మి ఫ‌లితాల జోరు

శ్రీ‌గౌత‌మి ఫ‌లితాల జోరు

361
0

శ్రీ‌గౌత‌మి హైస్కూల్ విద్యార్ధులు 10మంది 10కి10జిపిఎ సాధించిన‌ట్లు పాఠ‌శాల మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఎంసిహెచ్ వెంక‌టేశ్వ‌ర్లు (ఎంవి) తెలిపారు. 16మంది 9.8జిపిఎ సాధించార‌ని తెలిపారు. అత్య‌ధికంగా 104మంది 9.0జిపిఎ సాధించిన‌ట్లు తెలిపారు. ప‌రీక్ష‌కు హాజ‌రైన విద్యార్ధులంద‌రూ ఉత్తీర్ణులైన‌ట్లు తెలిపారు. ఇంత‌టి ఘ‌న విజ‌యం సాధించిన విద్యార్ధులు, అద్యాప‌కులు, విద్యార్ధుల త‌ల్లిదండ్రుల‌ను ప్రిన్సిపాల్ పాల్‌రూఫ‌స్‌ అభినందించారు.