చీరాల : పాల్‌ట్రస్ట్ ఆధ్వర్యంలో వాడరేవు క్రిష్టియన్ హాలులో విద్యార్ధులకు నాయకత్వ లక్షణాలపై సదస్సు నిర్వహించారు. సదస్సులో ట్రస్టు ఛైర్మన్ కె మధుసూదనరావు మాట్లాడారు. వివిధ అంశాలను వివరించారు. కార్య్రకమంలో బిసి ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, చుక్కపల్లి రామకోటయ్య, గొట్టిపాటి చిట్టిబాబు, బత్తుల బ్రహ్మారెడ్డి, గాదె హరిహరరావు, అత్తులూరి రామారావు, లోహియ, జాలా రూబేను, శవనం చంద్రారెడ్డి పాల్గొన్నారు.