Home విద్య నారాయ‌ణ స్కూల్‌లో సైన్స్ ఎగ్జిబిష‌న్‌

నారాయ‌ణ స్కూల్‌లో సైన్స్ ఎగ్జిబిష‌న్‌

367
0

చీరాల : నారాయ‌ణ టెక్నోస్కూల్‌లో 100ప్రాజెక్టుల‌తో గురువారం సైన్స్ ఎగ్జిబిష‌న్ ప్రారంభించారు. ఎగ్జిబిష‌న్‌ను న్యాయ‌సేవాధికార సంస్థ ఛైర్మ‌న్ ఎన్ కృష్ణ‌న్‌కుట్టి ప్రారంభించారు. సుమారు వెయ్యిమంది విద్యార్ధులు, త‌ల్లిదండ్ర‌లు తిల‌కించారు. కార్య‌క్ర‌మంలో నారాయ‌ణ స్కూల్ డీన్ ర‌వివ‌ర్మ‌, బాల‌కృష్ణారెడ్డి, ప్రిన్సిపాల్ షేక్ క‌రిముల్లా, జెఎస్ జాన్ పాల్గొన్నారు.