చీరాల : ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. డిపోలో అద్దె బస్సులను పెంచాలనుకునే ప్రతిపాదనను విరమించుకోవాలని యూనియన్ కార్యదర్శి ఎలీష డిమాండు చేశారు. కార్యక్రమంలో ఎంప్లాయిస్ యూనియన్ కార్మికులు పాల్గొన్నారు.