Home బాపట్ల వాకర్స్ కు ఉచితంగా షుగర్ పరీక్షలు 

వాకర్స్ కు ఉచితంగా షుగర్ పరీక్షలు 

21
0

చీరాల (Chirala) : ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పూర్వీ స్కానింగ్ సెంటర్, న్యూబెర్గ్ డయాగ్నోస్టిక్స్ సహకారంతో గ్రౌండ్ నందు వాకింగ్ చేసే సభ్యులకు ఉచిత షుగర్ రక్తపరీక్ష చేయించారు. 93 మంది రక్తపరీక్ష చేయించుకున్నారు. కార్యక్రమంలో పోలుదాసు రామకృష్ణ, చారగుళ్ళ గురుప్రసాద్, నారాయణమూర్తి, శ్రీనివాసరావు,ఉస్మాన్, బండి రామబ్రహ్మం, సింగయ్య, రమణారావు, నరసింహరావు, ఎంఎస్, పూర్వీ & న్యూబెర్గ్ వ్యాధి నిర్ధారణ కేంద్రం స్టాఫ్ పాల్గొన్నారు.