Home ప్రకాశం వివాహ వేడుకల్లో రాజకీయ ప్రముఖుల సందడి

వివాహ వేడుకల్లో రాజకీయ ప్రముఖుల సందడి

390
0

సింగరాయకొండ : గంజి వారి కళ్యాణమండపంలో శుక్రవారం జరిగిన మెండా వారి వివాహ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి మానుగుంట మహీదారరెడ్డి, వైసిపి కొండపీ నియోజకవర్గ నాయకులు వరికూటి అశోక్ బాబు దంపతులు నూతన వధూవరులు కళ్యాణ్-కిరణ్మయిలను ఆశీర్వదించారు. వీరితోపాటు డాకా పిచ్చిరెడ్డి, ఆరికట్ల వెంకటేశ్వర్లు, కోమట్ల రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు.