ఢిల్లీ : ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన సైన్స్ ఫెస్టివల్ దినోత్సవం సందర్భంగా ఎన్ఆర్డిసి 2017 జాతీయ అవార్డును చీరాలకు చెందిన నన్నం తిరుపతిరావు అందుకున్నారు. పోల్స్, చెట్లు సులువుగా ఎక్కేందుకు అనువైన పరికరాలు తయారు చేయడంపై జాతీయ సృజనాత్మక ఆలోచనల ప్రోత్సాహక బహుమతి ఇచ్చారు. అవార్డు అందుకున్న యువకుడిని అభినందించారు.