Home ప్రకాశం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన

ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లు పరిశీలన

308
0

కందుకూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న కందుకూరు రానున్నారు. చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వాడరేవు వినయ్ చంద్ ఎంఎల్ఏ పోతుల రామారావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివారాంతో కలిసి పరిశీలించారు. బహిరంగ సభ వేదిక, స్టాల్స్ ఏర్పాటు తదితర అంశాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా సంయుక్త కలెక్టర్ నాగలక్ష్మి ఉన్నారు.