శింగరాయకొండ : ఊళ్లపాలెం గ్రామ ప్రజలు వరికూటి అశోక్ బాబు దంపతులుకు బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఎద్దుల బండిపై ఊరేగిచ్చారు. కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర నాయకులు డాకా పిచ్చిరెడ్డి, రాష్ట్ర సేవాదల్ జాయింట్ సెక్రటరీ కనపర్తి శేషారెడ్డి, జిల్లా కార్యదర్శి చింతపల్లి పేరయ్య, కొండపి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ, టైలర్స్ అసోసియేషన్ ఇంచార్జి రేమండ్స్ రాజా, కట్టా కృష్ణయ్య, సింగరాయకొండ మండల నాయకులు కోమట్ల రాజశేఖర్ రెడ్డి, టంగుటూరు మండల నాయకులు మల్లవరపు రాఘవరెడ్డి, మర్రిపూడి మండల నాయకులు ధద్దాలి మల్లికార్జున, కొండపి మండల నాయకులు ఆరికట్ల వెంకటేశ్వర్లు, పొన్నలూరు మండల నాయకులు బెజవాడ వెంకటేశ్వర్లు, జరుగుమల్లి మండల నాయకులు పాటిబండ్ల నాగేశ్వరరావు, మహిళ నాయకురాలు భాగ్యలక్ష్మి, మాజీ ఎంపీటీసీ సలీం భాషా, ఊళ్లపాలెం ఎంపీటీసీ బిళ్ళా కోటేశ్వరరావు, స్థానిక నాయకులు వెంకారెడ్డి, పుర్రె నరసింహారావు, కేశవరావు కృష్ణారెడ్డి, తంబు రఘురామయ్యా, బింగినపల్లి నాయకులు కోటిరెడ్డి, గడ్డం భాస్కర్, ఖాజా హుస్సేన్, జానీ, నియాజ్, ఆబిద్ అలీ, షేక్ ఖాజా పాల్గొన్నారు.