Home ప్రకాశం ఎన్సీసిలో చీరాల విద్యార్థినికి సిల్వర్ మెడల్

ఎన్సీసిలో చీరాల విద్యార్థినికి సిల్వర్ మెడల్

370
0

ఒంగోలు : ప్రతిభ జూనియర్ కాలేజీలో జూన్ 30నుండి జులై 9వరకు ఎన్సిసి 10వ బాలికల బెటాలియన్ సియేటిసి కాంప్ నిర్వహించారు. క్యాంప్ లో చీరాల మహిళ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. బికాం ద్వితీయ సంవత్సరం చదువుతున్న హారిక ”అబ్సతికల్స్”లో సిల్వర్ మెడల్ సాధించినట్లు కళాశాల ఎన్సీసి అధికారిణి ఎమ్ సతీష్ కుమారి తెలిపారు. ఎన్సిసి విద్యార్థులను ప్రిన్సిపాల్ డాక్టర్ సిహెచ్ రమణమ్మ, వైస్ ప్రిన్సిపాల్ జి రాజేశ్వరి అభినందించారు.

po