Home ఆధ్యాత్మికం వేగేశ‌న ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో దీపోత్స‌వం

వేగేశ‌న ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో దీపోత్స‌వం

318
0

బాపట్ల : ఆర్ట్స్ క‌ళాశాల మైదానంలో వేగేశన ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం వైభ‌వంగా నిర్వ‌హించారు. వేగేశ‌న ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ వేగేశ‌న న‌రేంద్ర‌వ‌ర్మ పాల్గొని ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.