Home ప్రకాశం గ్రామదర్శినిలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

గ్రామదర్శినిలో ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి

444
0

రాచర్ల : గ్రామదర్శిని కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి పాల్గొన్నారు. రాచర్లలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్ల శిలాఫలకాలు ఆవిష్కరించారు. ప్రభుత్వం అందిస్తోన్న వివిధ సంక్షేమ పథకాలు ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు గోపిరెడ్డి, జీవనేశ్వరరెడ్డి, ఎంపీపీ రెడ్డి లక్ష్మీదేవి, కార్యకర్తలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.