Home గుంటూరు వేగేశ‌న రూ.7ల‌క్ష‌ల విరాళం

వేగేశ‌న రూ.7ల‌క్ష‌ల విరాళం

351
0

గుంటూరు : కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌ను ఆదుకునేందుకు వేగేశ‌న ఫౌండేష‌న్ ఛైర్మ‌న్, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గ టిడిపి నాయ‌కులు వేగేశ‌న న‌రేంద్ర‌వ‌ర్మ రూ.7ల‌క్ష‌ల విరాళం అంద‌జేశారు. కేర‌ళ ప్ర‌భుత్వానికి పంపేందుకు వీలుగా చెక్కును గుంటూరు జిల్లా క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్‌కు అంద‌జేశారు.