Home ఆంధ్రప్రదేశ్ టిడిపి గ్రామ పలకరింపుకు వేగేశన ఫౌండేషన్ కార్యాచరణ

టిడిపి గ్రామ పలకరింపుకు వేగేశన ఫౌండేషన్ కార్యాచరణ

345
0

బాపట్ల : 2019 టిడిపి గెలుపే తన అజెండాగా వేగేసిన ఫౌండేషన్ సేవ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు వేగేశన ఫౌండేషన్ ఛైర్మన్ నరేంద్రవర్మ పేర్కొన్నారు. తన కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

విజయ దశమి సందర్భంగా ఈ నెల 18న సాయంత్రం 3గంటలకు అడివి పంచాయతీ దానవాయిపేట నుండి ఇంటింటికి టిడిపి, గ్రామ పలకరింపు కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా టిడిపి అభివృద్ధి కార్యక్రమాల బ్రోచరతో ఆవిష్కరించారు. మహిళలకు చీర, జాకెట్టు కలిగిన కిట్ లు పంపిని చేస్తున్నట్లు ప్రకటించారు.