చీరాల (DN5 News): ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెజిఎం గరల్స్ హైస్కూల్ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేయుటకు రూ.14వేల విలువైన 150 స్టీల్ ప్లేట్స్ ను హెడ్ మాస్టర్ ఆలూరి వెంకటేశ్వరరావు, విద్యార్థులకు అందజేశారు.
కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, సెక్రెటరీ చారగుళ్ళ గురు ప్రసాద్, గెల్లి తుకారాం, వూర శ్రీనివాసరావు, మాజేటి సత్యనారాయణ, ఆలపాటి రామారావు, జూలకంటి వెంకట సుబ్బారావు, స్కూల్ అసిస్టెంట్, ఎవి కృష్ణారెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.






