Home బాపట్ల గోశాలకు ఆర్థిక సాయం

గోశాలకు ఆర్థిక సాయం

11
0

చీరాల (DN5 News) : స్థానిక ఎన్‌ఆర్‌ అండ్‌ పిఎం ఉన్నత పాఠశాల వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాకింగ్ సభ్యుడు చక్క చెన్న నారాయణ వివాహ వార్షికోత్సవం సందర్భంగా గ్రౌండ్ నందు సభ్యుల సమక్షంలో గోవుల పోషణ నిమిత్తం శ్రీకృష్ణ గోశాల ప్రెసిడెంట్ దేవకి సుబ్బారావుకు రూ.1,01,116 చెక్ అందజేశారు. సభ్యులు అందరూ ఆయనను సత్కరించారు. వాకింగ్ సభ్యులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, సెక్రటరీ చారగుళ్ళ గురుప్రసాద్, గొడవర్తి సుధాకరరావు, నారాయణమూర్తి, చంద్రశేఖర్, మూర్తి, జనార్ధనరావు, శీరాం రమేష్, మాధవరావు, తుకారాం, లాల్, సురేష్, శ్రీనివాసరావు, వీరాంజనేయులు, బాబాజీరావు, పూర్ణా పాల్గొన్నారు.