Home బాపట్ల వృద్దాశ్రమానికి వాకర్స్ అసోసియేషన్ బియ్యం బహుకరణ

వృద్దాశ్రమానికి వాకర్స్ అసోసియేషన్ బియ్యం బహుకరణ

11
0

చీరాల (DN5 NEWS) : ఎన్ఆర్ అండ్ పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రౌండ్ నందు పేదల, వృద్ధుల ఆకలి తీర్చుటకు కోటయ్య అనాధ వృద్ధాశ్రమానికి ఒక బస్తా బియ్యం, చీరాల, పేరాల దీన జన అన్నదాన సేవా సంఘంకు ఒక బస్తా బియ్యం నిర్వాహకులకు మంగళవారం అందజేశారు.

కార్యక్రమంలో ప్రెసిడెంట్ పోలుదాసు రామకృష్ణ, సెక్రటరీ చారగుళ్ళ గురుప్రసాద్, అమరా వీరాంజనేయులు, నారాయణమూర్తి, రవిచంద్ర, తుకారాం, మోహనరావు, రవి, సత్యనారాయణ, శ్రీనివాసరావు, శేష సాయి, శివరామమూర్తి, వాకింగ్ సభ్యులు పాల్గొన్నారు.