Home బాపట్ల ఎంవి రాజుపాలెంలో ఇంటింటికీ టిడిపి

ఎంవి రాజుపాలెంలో ఇంటింటికీ టిడిపి

9
0

కర్లపాలెం : మండలంలోని ఎంవి రాజుపాలెంలో సిఎం చంద్రబాబు, శాసన సభ్యులు వేగేశన నరేంద్ర వర్మ ఆదేశాల మేరకు ఎన్‌డిఎ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఏడాది పాలనలో అమలు చేసిన పెన్షన్లు పెంపు, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఏడాదికి ముడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పధకాలను వివరించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో అమలు కాబోతున్న పథకాలను వివరించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు పిట్ల వసంత్‌రెడ్డి, పులుగు అగ్గి రాంబాబురెడ్డి (అగ్గి రాముడు), అట్ల బాలశంకరరెడ్డి పాల్గొన్నారు.