Home జాతీయం సూఫి గాయ‌కుడు ఉస్తాద్ క‌న్నుమూత‌

సూఫి గాయ‌కుడు ఉస్తాద్ క‌న్నుమూత‌

330
0

అమృత్‌స‌ర్ : ప్రముఖ సూఫీ గాయకుడు ఉస్తాద్‌ ప్యారేలాల్‌ వదాలీ గుండెపోటుతో శుక్ర‌వారం కన్నుముశారు. పంజాబ్ రాష్ట్రం అమృతసర్‌లో ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారని ఆయ‌న‌ కుటుంబ సభ్యులు తెలిపారు. పంజాబ్‌ సూఫీ సంగీతంలో విద్వాంసుడిగా పేరుగాంచిన ఉస్తాద్ కాఫీయన్‌, గజల్‌, భజనలతో పాటు వివిధ‌ బాలీవుడ్‌ చిత్రాల్లో తన గాత్రాన్ని వినిపించారు. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్నారు.