Home గుంటూరు హరికృష్ణకు ఘన నివాళి

హరికృష్ణకు ఘన నివాళి

292
0

బాపట్ల : టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ సంతాపసభ బాపట్లలో వేగేశన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. సభలో హరిక్రిష్ణ చిత్రపటానికి  వేగేశన ఫౌండేషన్ చైర్మన్, టిడిపి నియోజకవర్గ నాయకులు వేగేశన నరేంద్రవర్మ పూలమాలలు వేసి నివాళులర్పించారు.