Home ప్రకాశం జూపూడి భుదేవమ్మ 6వ వర్ధంతిలో…

జూపూడి భుదేవమ్మ 6వ వర్ధంతిలో…

379
0

కొండపీ : ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ జూపూడి ప్రభాకర రావు మాతృమూర్తి జూపూడి భూదేవమ్మా 6వ వర్ధంతి సభను కొత్తపట్నం మండలం సంకువారిగుంటలో బుధవారం నిర్వహించారు. సభలో టిడిపి జిల్లా అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామరావు, ప్రముఖ సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి, మాజీ మంత్రి మారెప్ప, ప్రముఖ రచయిత జయరాజు, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు.