Home ప్రకాశం చైతన్య మనోవికాస కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు

చైతన్య మనోవికాస కేంద్రంలో న్యాయ విజ్ఞాన సదస్సు

400
0

చీరాల : చైతన్య మనోవికాస కేంద్రంలో మానసిక వైద్య దినోత్సవం సందర్భంగా బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సులో అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ శ్రీనివాస్ మాట్లాడారు. ప్రాధమిక చట్టాలను వివరించారు. సదస్సులో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ ఠాగూర్, ఎ రామకృష్ణ, డి శ్రీనివాసరావు, ఎస్ఐ హరిబాబు, డాక్టర్ హనుమంతరావు, డాక్టర్ కొండలరావు, మనోవికాస కేంద్రం డైరెక్టర్ ఎన్ వెంకన్నబాబు, ప్రిన్సిపాల్ ఎన్ మాధురి పాల్గొన్నారు.