Home గుంటూరు గ‌ణేష్ నిమ‌జ్జ‌న ఉత్స‌వాల్లో వేగేశ‌న‌

గ‌ణేష్ నిమ‌జ్జ‌న ఉత్స‌వాల్లో వేగేశ‌న‌

392
0

బాప‌ట్ల : ఎంవి రాజుపాలెం గణేష్ నిమజ్జన ఉత్స‌వాల్లో వేగేశన ఫౌండేషన్ ఛైర్మ‌న్‌, టిడిపి నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు వేగేశన నరేంద్రవర్మ పాల్గొన్నారు. స్వామివారికి ప్ర‌త్యేక పూజ‌లు చేయ‌డంతోపాటు స్వామివారి విగ్ర‌హం వెంట సూర్య‌లంక సముద్ర‌పు ఒడ్డన నిమ‌జ్జ‌న కార్య‌క్ర‌మం వ‌ర‌కు ఉన్నారు. ఆయ‌న‌తోపాటు టిడిపి నాయ‌కులు ఆట్ల బ్రహ్మానందరెడ్డి, ఆట్ల పెదశ్రీనివాసరెడ్డి, వేణుగోపాలరెడ్డి, కర్లపాలెం మాజీ సర్పంచ్ బి శ్రీనివాసరావు, పటాన్ ఖాజా మోహిద్దీన్, అజింఖాన్, ఆట్ల వెంకటేశ్వరరెడ్డి.