Home క్రైమ్ ఫ్లాష్…ఫ్లాష్: నందమూరి హరికృష్ణ కారును ఢీ కొట్టింది లారీ

ఫ్లాష్…ఫ్లాష్: నందమూరి హరికృష్ణ కారును ఢీ కొట్టింది లారీ

1106
0

నల్లగొండ : పరిధిలోని అన్నెపర్తి స్టేజి వద్ద గల అద్దంకి రోడ్డు పై నందమూరి హరికృష్ణ ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరికృష్ణ తలకు తీవ్రగాయాలు కావడంతో నార్కట్ పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. వైద్య చికిత్స చేస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. అయితే ఆరోగ్య పరిస్థితి ఎలావుందీ అనేది తెలియాల్సి ఉంది.

https://youtu.be/AiCjb2ajvwk