Home క్రైమ్ జనసేనాని పవన్‌ అన్నయ్యాకు లేఖ రాసి జిమ్‌ ట్రైనర్‌ ఆత్మహత్య

జనసేనాని పవన్‌ అన్నయ్యాకు లేఖ రాసి జిమ్‌ ట్రైనర్‌ ఆత్మహత్య

353
0

విజయవాడ : నగరంలోని తల్వాకర్స్‌‌ జిమ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న‌ కోమరవల్లి అనిల్‌కుమార్‌ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు పాల్పడే ముందు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు లేఖ రాశారు. పవన్ తనను చూసేందుకు రావాలని ఆ లేఖలో కోరాడు. పవన్‌ చేతుల మీదుగా తన అంత్యక్రియలు జరిపించాలని లేఖలో పేర్కొన్నాడు. బతికుండగా పవన్‌ను చూడలేకపోయాను.. తాను చనిపోయని తర్వాతైనా పవన్‌ తనను చూసేందుకు రావాలని.. అదే తన చివరి కోరికని అనిల్‌ లేఖలో పేర్కొన్నాడు.