Home జాతీయం బీజేపీ తీర్ధం పుచ్చుకున్న మాజీ సీఎస్ ఐవైఆర్…

బీజేపీ తీర్ధం పుచ్చుకున్న మాజీ సీఎస్ ఐవైఆర్…

414
0

హైదరాబాద్ : బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ పదవి ఇచుండి. ఆపదవిలో కొనసాగారు. ఆతర్వాత టీడీపీతో విభేదించారు. ఆయనే మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు. తన రాజకీయ గమ్యాన్ని మార్చుకునే క్రమంలో నిన్నటి వరకు జగన్, పవన్ ఇలా ఎవరు పిలిస్తే వారితో కలిసి రాజకీయలు చేశారు. ఎన్నికలకు ముందే పూర్తిస్థాయి రాజకీయ నేతలా అన్ని పార్టీలను చూశారు. తొలి నుండి ప్రచారం జరుగుతున్నట్లే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఐవైఆర్ కృష్ణారావు బీజేపీలో చేరారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్‌ నోవాటెల్ హోటల్‌లో షాను కలిశారు. పార్టీ కండువా కప్పి అమిత్ షా.. ఐవైఆర్ ను బీజేపీలోకి ఆహ్వానించారు.