Home జాతీయం బండెనక బండి కట్టి… పదహారు బండ్లు కట్టి… వీణపై అద్భుత సంగీతం

బండెనక బండి కట్టి… పదహారు బండ్లు కట్టి… వీణపై అద్భుత సంగీతం

851
0

ఇంటర్నెట్ :  బండెనక బండి కట్టి… పదహారు బండ్లు కట్టీ… ఏ బండిలో పోతావ్ కొడకో… నైజాము సర్కారోడా… పాట వినే ఉంటారు. ఆపాట ఒకప్పుడు… కాదు… కాదు… ఎప్పటికీ ఉత్సాహం నింపుతుంది. అలాంటి పాటను అద్భుతమైన సంగీత వాయిద్యాలతో వింటే… ఆ అనుభూతే వేరు. అలాంటిదే ఈ సంగీతం. మీకోసం…