Home గుంటూరు రాజ్యాంగం ఆమోద దినోత్స‌వం సంద‌ర్భంగా స‌భ‌

రాజ్యాంగం ఆమోద దినోత్స‌వం సంద‌ర్భంగా స‌భ‌

514
0

బాప‌ట్ల : ఈ నెల 26 న భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవం సందర్భంగా అంటరానితన నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభకు సంబంధించి గోడ ప్రతులను గురువారం విడుదల చేశారు. కార్య‌క్ర‌మంలో ఏఎన్పియస్ వ్యవస్థాపక రాష్ర్ట అధ్యక్షలు డాక్ట‌ర్ చార్వాక పాల్గొన్నారు.