Home ఆధ్యాత్మికం శివాల‌య ముఖ‌మండ‌ప నిర్మాణ మ‌హోత్స‌వాల్లో వేగేశ‌న‌

శివాల‌య ముఖ‌మండ‌ప నిర్మాణ మ‌హోత్స‌వాల్లో వేగేశ‌న‌

360
0

బాపట్ల : బేతపూడిలో శివాల‌య ముఖ‌మండ నిర్మ‌ణా మ‌హోత్స‌వ ప్ర‌త్యేక పూజ‌లు గురువారం చేశారు. ఈసంద‌ర్భంగా గ్రామప్రజలు, పెద్దల ఆహ్వానం మేరకు టిడిపి నియోజ‌క‌వ‌ర్గ నాయ‌కులు, వేగేశ‌న ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ వేగేశ‌న న‌రేంద్ర‌వ‌ర్మ హాజ‌ర‌య్యారు. ముఖ‌మండప నిర్మాణ పూజ‌ల్లో పాల్గొన్నారు. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. అర్చ‌కులు, వేద‌పండితులతో ఆశీస్సులు అందుకున్నారు.