బాపట్ల : కుర్రా వెంకట శివయ్య వైద్యఖర్చులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన రూ. 46వేల విలువైన చెక్కును వేగేశన ఫౌండేషన్ చైర్మన్, బాపట్ల నియోజకవర్గ టిడిపి నాయకులు వేగేశన నరేంద్ర వర్మ మంగళవారం అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతూ ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న పేదలు ముఖ్యమంత్రి సహాయ నిధికి ధరకాస్తు చేసుకోవాలని సూచించారు.