Home గుంటూరు కేర‌ళ వ‌ర‌ద‌ బాధితుల‌కు రూ.7.78ల‌క్ష‌ల నిధి

కేర‌ళ వ‌ర‌ద‌ బాధితుల‌కు రూ.7.78ల‌క్ష‌ల నిధి

358
0

బాప‌ట్ల : రైస్ మిల్ల‌ర్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో జిల్లా క‌లెక్ట‌ర్ కోన శ‌శిధ‌ర్ పిలుపు మేర‌కు రూ.7.78ల‌క్ష‌ల విరాళాన్ని సేక‌రించారు. సేక‌రించిన మొత్తాన్ని ఎంఎల్సి అన్నం సతీష్ ప్రభాకర్ ద్వారా జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌కు అంద‌జేయ‌నున్న‌ట్లు తెలిపారు. సేక‌రించిన న‌గ‌దు, వివ‌రాల‌ను ఎంఎల్‌సికి త‌న నివాసంలో అంద‌జేశారు.