Home సినిమా నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ట్రైలర్‌

నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ట్రైలర్‌

1229
0

హైద‌రాబాద్ : నాపేరు సూర్య‌… నా ఇల్లు ఇండియా చిత్రం ట్రైల‌ర్ విడుద‌ల, స‌క్సెస్ మీట్ నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా అల్లుఅర్జున్ మాట్లాడారు. చిత్రం క‌థ త‌న‌ను ద‌ర్శ‌కునితో క‌నెక్ట్ చేసింద‌న్నారు. చిత్రం న‌ట‌న బృంధం ఎంత ప‌ర్‌ఫెక్ట్‌గా చేసినా చిత్రంపై రిజ‌ల్ట్ డైరెక్ట‌ర్‌పై ఆధార‌ప‌డి ఉంటుంద‌న్నారు. న‌ట‌లో లోపం ఉన్నా డైరెక్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంటే చిత్రం పాస్ అవుతుంద‌న్నారు. త‌న చిత్రం ట్రైల‌ర్ రిలీజ్‌కు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచిన రామ్‌చ‌ర‌ణ్‌ను అభినందించారు. రంగ స్థ‌లం చిత్రం ప్ర‌త్యేకంగా ఆక‌ట్టుకుంద‌ని ప్ర‌శంసించారు.