Home క్రైమ్ డివైడర్ను ఢీ కొట్టిన కారు

డివైడర్ను ఢీ కొట్టిన కారు

457
0

బాపట్ల : కారు డివైడర్ను120వేగంతో గురువారం రాత్రి ఢీ కొట్టింది. చీలు రోడ్డులో కారు డివైడర్ ఎక్కి ఎదురుగా ఉన్న కరెంట్ పోల్ ను ఢీకొంది. ఆ సమయంలో బెలూన్లు ఓపెన్ కావడంతో కారులో ఉన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాద స్థలాన్ని పోలీసులు పరిశీలించారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.