బాపట్ల : మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురవారం నిర్వహించారు. సమావేశంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి, రాష్ట్ర మాజీ మంత్రి నందమూరి హరికృష్ణల మృతికి సంతాపం ప్రకటించారు. సమావేశం ప్రారంభంలో కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం అజెండాలోని వివిధ అంశాలపై చర్చించారు.