Home గుంటూరు సిద్దం సభకు సిద్దం కావాలి

సిద్దం సభకు సిద్దం కావాలి

98
0

ప్రత్తిపాడు (Pattipadu) : ఈనెల 10న మేదరమెట్లలో జరుగనున్న సిద్ధం సభను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉండాలని వైసిపి ప్రతిపాడు ఇన్‌ఛార్జి బలసాని కిరణ్ కుమార్ కోరారు. స్థానిక వైసిపి కార్యాలయంలో వైసిపి నియోజకవర్గం శ్రేణుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని అన్నారు. అనంతరం సిద్ధం పోస్టర్లు, బ్యానర్లు ఆవిష్కరించారు. నియోజకవర్గం వైసీపీ నాయకులు పాల్గొన్నారు.