Tag: #Chirala #Redcross #Medicalcamp
రెడ్‌క్రాస్ వైద్య శిబిరానికి విశేష స్పందన
చీరాల (DN5 News) : రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో గుంటూరు రమేష్ హాస్పటల్ సౌజన్యంతో స్థానిక రెడ్‌క్రాస్ కార్యాలయంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరాన్ని రెడ్‌క్రాస్ ప్రెసిడెంట్, తహశీల్దారు గోపికృష్ణ...



