Tag: #APCM #Chandrababu #Chenetha
7న చీరాలకు రానున్న సిఎం చంద్రబాబు : కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల (DN5 News) : ఈ నెల 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చీరాల మండలంలో నిర్వహించనున్న జాతీయ చేనేత రాష్ట్ర స్థాయి కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని...



